హైదరాబాద్
ఘనంగా శ్రావణ మాస మహోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్: శ్రావణ మాస మహోత్సవాలు హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మీ దేవాలయంలో ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 వారాలపాటు నిర్వహించే శ్రావణ శుక్రవార ఉత్సవాల్లో తొలిరోజున మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునుంచే మహిళలు ఆలయానికి తరలివచ్చి అమ్మవారి…
