వార్తలు
పరకాలలో 6048 ఆధిక్యంలో టిఆర్ఎస్
పరకాల: పరకాల అసెంబ్లి స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి బిక్షపతి 6048 ఓట్ల ఆధిక్యంలో ముందజలో ఉన్నారు.
పరకాల: పరకాల అసెంబ్లి స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి బిక్షపతి 6048 ఓట్ల ఆధిక్యంలో ముందజలో ఉన్నారు.
రాయదుర్గం: రాయదుర్గం అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థి కాపు రామచంద్రరెడ్డి విజయం సాధించాడు.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థి 20,103 ఓట్ల మెజర్టీతో చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు.