Tuesday, 3 November 2026

అసెంబ్లీకి కాలినడకన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్

అసెంబ్లీకి కాలినడకన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : సడక్‌ బంద్‌ నేతల అరెస్టులకు నిరసనగా తెరాస ఎమ్మెల్యేలు ట్యాంక్‌బండ్‌ నుంచి అసెంబ్లీకి కాలినడకన బయలుదేరారు. ఈ సంద్భంగా తెరాస ఎమ్మెల్యే హారీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నింస్తోందన్నారు. ప్రభుత్వ చర్యలు…