తెలంగాణ
అసెంబ్లీలో ఏడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభలో సాయంత్రం ప్రభుత్వం 7 బిల్లుఉ ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ప్రజా భద్రత బిల్లు, విలువ ఆధారిత పన్ను బిల్లు, వ్యాట్ రెండో సవరణ బిల్లు, వృత్తులు, వ్యాపారులపై పన్ను బిల్లు, విద్యా సవరణ బిల్లు, ఎస్వీయూ సవరణ…
