హైదరాబాద్
ముగిసిన మంత్రుల సమావేశం
హైదరాబాద్: అసెంబ్లీలో గంటన్నరపైగా సాగిన మంత్రుల సమావేశంముగిసింది. సుప్రీంకోర్టు నోటీసులందుకున్న మంత్రులు సమావేశమయ్యారు. కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో నోటీసులందుకున్న మంత్రులు సమావేశమయ్యారు. కోర్టులో దాఖలుచేయాల్సిన కౌంటర్, అనుసరించవలసిన వ్యూహంపై వారు చిర్చంచినట్లు సమాచారం. తమ తరపున త్వరలో…
