హైదరాబాద్
అసెంబ్లీ హాలులో పీఏసీ సమావేశం
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాలులో ప్రజాపద్దుల కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అదిత్యానాథ్ దాస్, ఇంజనీరింగ్ చీఫ్లు హాజరు కాకపోవడంపై పీఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకూర్తి అక్రమాలపై…
