తెలంగాణ
అసెంబ్లీ ముట్టడికి టీడీపీ మద్దతు
హైదరాబాద్,(జనంసాక్షి): అసెంబ్లీ ముట్టడికి టీడీపీ తెలంగాణ ఫోరం మద్దతు ప్రటించింది. పార్టీ శ్రేణులంతా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటాయని టి. టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. జేఏసీ స్వంతంత్రంగా వ్యవహరించాల్సిన…
