వార్తలు
గౌహతి ఘటనలో నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపు
గౌహతి: అసోంలోని గౌహతి నగరంలో ఓ బార్ ముందు అందరూ చూస్తుండగానే మైనర్ బాలిక దుస్తులు చించివేసి లైంగింక వేధింపులకు పాల్పడిన ఘటనలో నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించిన పోలీసులు…
