Friday, 6 November 2026

అసోంలో ఘర్షనకు నిరసనగా ఆజాద్‌ మైదానంలో చేపట్టిన ర్యాలీ హింసాత్మకకు దారీ తీసింది.

వార్తలు

ముంబయిలో ఆసోం అల్లరలపై ర్యాలీలో హింసాత్మకం

ముంబాయి: అసోంలో ఘర్షనకు నిరసనగా ఆజాద్‌ మైదానంలో చేపట్టిన ర్యాలీ హింసాత్మకకు దారీ తీసింది. పలు వాహనాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తమైన వాతవారణం నెకొంది. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.