Wednesday, 4 November 2026

అసోం రాష్ట్రంలోని సిబ్సానగర్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా..

వార్తలు

అసోంలో బాంబు పేలుడు.. ఒకరి మృతి

గౌహతి: అసోం రాష్ట్రంలోని సిబ్సానగర్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. సెంట్రల్‌ మార్కెట్‌ ఏరియాలో నిన్న రాత్రి సైకిల్‌పై అమర్చిన ఓ బాంబు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు…