Wednesday, 4 November 2026

అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరద ఉద్థృతితో 16 జిల్లాలోని పలు ప్రాంతాలు

వార్తలు

అసోంలో పోటెత్తిన వరదలు.. ఆరుగురి మృతి

గౌహతి: అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరద ఉద్థృతితో 16 జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి భారీ వర్షాలతో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం లోతట్టు ప్రాంతాల్లోని వేలాది మంది పునరావాస…