వార్తలు
అసోంలో పోటెత్తిన వరదలు
గౌహతి: అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. 13 జిల్లాలపై వరద తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఆయా జిల్లాల్లో సుమారు 4 లక్షల మందికిపైగా నిరాశ్రయులుగా మిగిలారు. వుధిమరి నది ఉద్థృతికి రాంగియా సబ్ డివిజన్ ప్రాంతంలోని బోయిరా గ్రామంతో…
