Monday, 16 November 2026

అస్పోం బాధితులను ఆదుకోవాలని బీజేపీ విశ్వహిందూ పరిషత్‌ కలెక్టరెట్‌ ముందు ఈ రోజు ధర్నా చేశారు.

కరీంనగర్

అస్సోం బాధితులను ఆదుకునే నాథుడే లేడు-ఇటలీ అమ్మ బోమ్మలా నిలబడింది

కరీంనగర్‌:(టౌన్‌) అస్పోం బాధితులను ఆదుకోవాలని బీజేపీ విశ్వహిందూ పరిషత్‌ కలెక్టరెట్‌ ముందు ఈ రోజు ధర్నా చేశారు. అస్సోం బాధితులను ఆదుకునే నాథుడే లేడని యూపీఏ చైర్‌పర్సన్‌ (సోనియాగాంధి) ఇటలీ అమ్మ, బోమ్మలా నిలబడిందని ఎద్దేవ చేశారు. అస్సోం…