సీమాంధ్ర
ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
విజయవాడ, జూలై 27 : మసీదు సమీపంలో వైన్‌షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ముస్లిం సంఘాలు ఉయ్యూరులో రాస్తారోకో నిర్వహించాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటీవల జరిగిన దుకాణాల కేటాయింపులో ఉయ్యూరులో మద్యం…
