Tuesday, 3 November 2026

ఆందోళన చెపట్టింది. తెలంగాణ భవన్‌లోకి

హైదరాబాద్

సచివాలయం ముందు టీఆర్‌ఎస్‌ ఆందోళన

హైదరాబాద్‌: సచివాలయం ముందు టీఆర్‌ఎస్‌ ఆందోళన చెపట్టింది. తెలంగాణ భవన్‌లోకి పోలీసులు చొరబడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎంను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కలిసారు.