Monday, 23 November 2026

ఆందోళన మొదలైంది.

ఆదిలాబాద్

సిమెంట్‌ ఫ్యాక్టరీ మూతకు ఆదేశం

ఆదిలాబాద్‌్‌, జూలై 18: జిల్లాలో అతిపెద్దదైన ప్రభుత్వ రంగ భారీ పరిశ్రమ అయిన సిమెంట్‌ ఫ్యాక్టరీ త్వరలో మూతపడనున్నది. గత కొంత కాలంగా సీసీఐ పునప్రారంభం అవుతుందని కార్మిక నేతలతోపాటు ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ ఇందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం…