హైదరాబాద్
ఆంధ్ర విశ్వవిద్యాలయంపై శాసనసభ కమిటీ అసంతృప్తి
హైదరాబాద్: ఆంధ్ర విశ్వవిద్యాలయంపై బీసీ శాసనసభ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు ఉద్యోగ నియామాకాల్లో రోస్టర్ విధానాన్ని పాటించటంలేదని నియమావళికి సంబందించిన రికార్డులను కూడా సరిగా నిర్వర్తించటం లేదని కమీటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయాంలో…
