Saturday, 14 November 2026

ఆకతాయిలు వేధిసున్నార

హైదరాబాద్

యువతిని వేధించిన హెడ్‌కానిస్టేబుల్‌ అరెస్టు

హైదరాబాద్‌ : ఆకతాయిలు వేధిసున్నారని ఫిర్యాదు చేసిన యువతినే వేధింపులకు గురి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌రెడ్డిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అశోక్‌రెడ్డి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెచ్‌కానిస్టేబుల్‌ వివేకానందనగర్‌కు చెందిన ఓ…