సీమాంధ్ర
ఆకాశం నుంచి వ్యక్తిపై పడిన ఆరడుగుల పరికరం
గుంటూరు : తాడేపల్లి మండలం పెనుమాక వద్ద ఆకాశం నుంచి ఓ వ్యక్తిపై అరడుగుల పరికరం పడిరది. దీన్ని గ్రామస్థులు స్థానిక తహసీల్దార్‌కు అప్పగించారు. ఈ పరికరాన్ని రక్షణ విభాగం పరిశీలనకు పంపిస్తామని తహసీల్దార్ చెప్పారు.
