సాహిత్యంఆఖరి చూపుసిరిసిల్ల అక్కయ్య చనిపోయింది. ఫోన్ కాల్‌తో ఆలోచనలో పడిపొ య్యాను. నాకు అయిదుగురు అక్కలు. సిరిసిల్ల అక్కయ్య మా పెద్ద నాన్న కూతురు. ఆమె సిరిసిల్లలో వుంటుంది. కాబట్టి ఆమెని సిరిసిల్ల అక్కయ్య అనేవాళ్లం. మా సోదరిలని అక్క…April 17, 2013