Tuesday, 3 November 2026

ఆటవిక చర్య అని ఇందుకు ఎవ్వరు

సీమాంధ్ర

అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం

విజయవాడ, ఆగస్టు 3 : కృష్ణా జిల్లా చందర్లపాడులో దుండగుల చేతిలో ధ్వంసమైన భారత రత్న బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ శుక్రవారం క్షీరాభిషేకం నిర్వహించారు. అంతకు ముందు ఈ సంఘటనకు నిరసనగా ఎంఆర్‌పిఎస్‌…