వార్తలు
ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ విజయం
పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 8 విభాగంలో వెస్టిండీస్ జట్టు బోణీ కొట్టింది. పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 2 ఓవర్లలో…
