Tuesday, 3 November 2026

ఆత్మగౌరవాన్ని తెలియడానికి తెలంగాణ మార్చ్‌ ఒక మంచి వేదిక అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు.

మెదక్

‘శాంతియుతంగా ఆకాంక్షను తెలియజేద్దాం’

మెదక్‌: ఆత్మగౌరవాన్ని తెలియడానికి తెలంగాణ మార్చ్‌ ఒక మంచి వేదిక అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో తెలంగాణవాదులు చేపట్టిన దీక్షలు 1000 రోజులకు చేరడంతో వారికి హరీష్‌రావు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……