Thursday, 5 November 2026

‘ఆత్మబలిదానాలకు కేంద్రం మొండి వైఖరే కారణం’

ఆదిలాబాద్

‘ఆత్మబలిదానాలకు కేంద్రం మొండి వైఖరే కారణం’

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 : కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరితోనే తెలంగాణ ప్రాంతంలో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఐకాస నేతలు ఆరోపించారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాటికి 1041 రోజుకు చేరుకున్నాయి.…