Tuesday, 24 November 2026

ఆత్మహత్మకు

ఖమ్మం

ఏఆర్‌ కానిస్టేబల్‌ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు కానిస్టేబుల్‌ ఒకరు ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డారు. రమేష్‌ అనే కాని స్టేబుల్‌ పోలీసు హెడ్‌ క్వార్టర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో తోటి పోలీసులు ఆస్పత్రికి తరలించారు.…