సీమాంధ్ర
పలాసలో ఆదాయపు పన్ను శాఖ దాడులు
శ్రీకాకుళం, జూన్ 28 : జిల్లాలోని పలాసలో గల భాగ్యలక్ష్మి, వాసవీ బియ్యం మిల్లులో ఆదయపు పన్నుల శాఖాధికారులు దాడులు చేపట్టారు. జోన్-1, జోన్-2 లకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు నవీన్‌కుమార్, ఆల్వార్‌లతో పాటు నాగరాజు,…
