Saturday, 14 November 2026

ఆదివారం గల్లంతైన ఇద్దరు

హైదరాబాద్

గల్లంతైన ఇద్దరు ఎంటెక్‌ విద్యార్థుల మృతదేహాలను వెలికితీత

హైదరాబాద్‌: గండిపేట చెరువులో ఆదివారం గల్లంతైన ఇద్దరు ఎంటెక్‌ విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. బండ్లగూడలోని షాదన్‌ కళాశాలలో ఎంటెక్‌ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మహ్మద్‌ అబ్దుల్‌హై(24), మహ్మాద్‌ అలీముద్దీన్‌ (23),హకీం నిన్న గండిపేట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి…