సీమాంధ్ర
ఉపాధి పనుల్లో అవకతవకలుఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్- రూ.70వేల రికవరీకి ఆదేశాలు
కాకినాడ, జూలై 23, :కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాజూలూరు మండలంలో నిర్వహించిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగినట్టు సామాజిక తనిఖీలో వెల్లడైంది. 2011-12 ఉపాధి పనులను సామాజిక తనిఖీ బృందం తనిఖీ చేసి అవకతవకలను గుర్తించింది. చేదువాడ,…
