సీమాంధ్ర
ఆధిక్యంలో బొడ్డు నాగేశ్వరరావు
గుంటూరు: కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పీడీఎఫ్ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు.