Monday, 2 November 2026

ఆధ్యాత్మిక

వార్తలు

నిత్యానందకు బెయిల్‌

బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామీ నిత్యానందకు బెయిల్‌ మంజూరైంది. జర్నలిస్టులపై దాడి కేసులో లొంగిపోయిన నిత్యానందకు బెంగళూరు కోర్టు ఒక రోజు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో ఆయన బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు.…

Featured News

నిత్యానంద కోర్టులో లొంగుబాటు

బెంగళూరు : ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కోర్టులో బుధవారంనాడు లొంగి పోయారు. బెంగళూరు శివారు లోని రామ్‌నగర్‌ కోర్టులో బుధ వారం మధ్యాహ్నం లొంగిపో యారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో నిత్యానందను అరెస్టు చేసేందుకు రెండు రోజులుగా…