వార్తలు
ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే ఆపాలని టీఆర్ఎస్ ధర్నా
ప్రభుత్వ భూముల అమ్మకాలను తక్షణమే ఆపాలని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎచ్ఎండీఎ కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి భూముల వేలాన్ని ఆపాలంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉదృక్తం కావడంతో భారీగా…
