సీమాంధ్ర
సెప్టెంబర్‌లో పద్య పోటీలు
కడప, జూలై 31 : రాయలసీమ స్థాయిలో సెప్టెంబర్ నెలలో రంగస్థల పద్యపోటీలు నిర్వహించనున్నామని రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మంగళవారం నాడు ఇక్కడ తెలిపారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా పోటీలు నిర్వహిస్తామని అన్నారు. మొదట…
