Tuesday, 3 November 2026

ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రవీంద్రభారతి

ముఖ్యాంశాలు

సమ్మోహపరిచిన మాండొలిన్‌ శ్రీనివాస్‌ వాద్యం

హైదరాబాద్‌, జూన్‌ 11 : మాండొలిన్‌వాద్యంపై యువ కళాకారుడు, పద్మశ్రీ శ్రీనివాస్‌ ప్రదర్శించిన కర్ణాకట సంగీత స్వరఝరి కళాప్రియులను అలరించింది. నాదప్రభ కల్చరల్‌  ఆధ్వర్యంలో  శనివారం సాయంత్రం రవీంద్రభారతి వేదికపై శ్రీనివాస్‌ మాండొలిన్‌ వాద్య సంగీత విభావరి నిర్వహించారు.…