స్పొర్ట్స్
రిటైర్మెంట్ ప్రకటించే సమయం సచిన్‌కు బాగా తెలుసు : లారా
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగే సమయం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బాగా తెలుసని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా అన్నారు. ఇటీవల భారత్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సచిన్ ఘోరంగా విఫలమైన విషయం తెల్సిందే.…

