వార్తలు
బాధితురాలిని కలిసిన అస్సాం ముఖ్యమంత్రి
గౌహతి: ఇటీవల ముష్కరమూకల దాడికి గురైన మైనర్ బాలికను అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఈరోజు కలిశారు. సంఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేయకపోవడం పట్ల జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.…
