Tuesday, 3 November 2026

ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది

సీమాంధ్ర

మహిళపై యాసిడ్‌తో దాడి..

విజయవాడ, జూలై 27 : అనుమానంతో భర్త యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. గన్నవరం మండలం, శీకవరం గ్రామంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. షాలినిపై ఆమె భర్త సైదా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కొంతకాలంగా వారిద్దరి మధ్య విభేదాలు…