Tuesday, 3 November 2026

ఆయన

సీమాంధ్ర

పోలీసు కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి: డీజీపీ దినేష్‌రెడ్డి

కాకినాడ: పోలీసు కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. తూగో జిల్లా కాకినాడలో తొలిసారిగా నిర్మించిన సబ్సిడరీ పోలీసు క్యాంటీన్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు కుటుంబాల నుద్ధేశ్యించి మాట్లాడుతూ…