Wednesday, 4 November 2026

ఆయన అన్నారు.

వార్తలు

చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం: శైలజానధ్‌

ఢిల్లీ: చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే బడుగు వర్గాల ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం విషయంలో సోనియా గాంధీ సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.

వార్తలు

ఎఫ్‌డీఐలతో భారత వ్యాపార రంగం విదేశీ సంస్థల హస్తగతం

విజయవాడ: విదేశీ సంస్థలు పెద్దయెత్తున లంచాలు ఇచ్చి, లాబీయింగ్‌ చేసి, భారత వ్యాపారంగాన్ని హస్తగతం చేసుకోవడానికి సద్దమైనాయని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. ఈరొజు విజయవాడలో గాంధీనగర్‌ ఛంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో ‘రిటైల్‌ రంగంలో విదేశీ పెట్టుబడులు,…

వార్తలు

తెలంగాణకు అడ్డుపడితే సహించం: హరీశ్‌

హైదరాబాద్‌: పరకాల ఉప ఎన్నికలో సమైక్యవాదానికి ప్రజలు పట్టంకట్టారన్న కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను తెరాస నేత హరీశ్‌రావు ఖండించారు. ఈ అంశంపై తాము చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. రాయలసీమ రాష్ట్ర డిమాండ్‌ పేరుతో బైరెడ్డి లాంటి వ్యక్తులు…