వార్తలు
మధ్యంతర ఎన్నికలకు సిద్దం కండి: గఢ్కరీ
సూరజ్ఖండ్: కేంద్రంలోని యూపీఏకు తృణమూల్ కాంగ్రెస్ తన మద్దతును వెనక్కు తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మనుగడ కష్టమని భాజపా అధ్యక్షుడు నితిన్గఢ్కరీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మునిగిపోతోందని దీన్ని దృష్టిలో వుంచుకొని భాజపా శ్రేణులు మధ్యంతర ఎన్నికలకు…
