జిల్లా వార్తలు
బోర్లం గ్రామాన్ని సందర్శించిన ప్రత్యేకధికారి
బాస్సువాడ: మండలంలో బోర్లం గ్రామాన్ని మండల ప్రత్యేకాధికారి వెంకటేశం సోమవారం సందర్శించి పలు సూచనలు చేశారు. గ్రామంలోని మురికి కాలువలను. పాఠశాలలను, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వసతి గృహంలోని రిజిస్టర్లను…
