వార్తలు
రాష్ట్రం విడిపోతే రాయలసీమ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలి
హైదరాబాద్: రాష్ట్రం విడిపోతే రాయలసీమ పరిస్థితి ఏమిటన్న విషయంపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలని రాయలసీమ పరిరక్షణ సమితా ఆధ్వక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇవ్వాలనుకుంటున్న చంద్రబాబు తమ…
