వార్తలు
ఆర్మ్‌స్ట్రాంగ్ మరణంపై బరాక్ ఒబామా సంతాపం
వాషింగ్టన్: చందమామపై కాలుమోపిన మొట్టమొదటి మానవుడు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరణంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం వ్యక్తంచేశారు. అమెరికా అత్యుత్తమ హీరోల్లో ఆయనొకరని కొనియాడారు. మానవాళికి సంబంధించి ఆయన సాధించిన ఘనత ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. 1969…
