వార్తలు
పిన్నమనేని కోటేశ్వరరావు కన్నుమూత
విజయవాడ: కాంగ్రెస్ సీనియర్‌నేత పిన్నమనేని కోటేశ్వరరావు ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన రెండురోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయంనుంచీ ఆరోగ్యం క్షీణించడంతో నందివాడ మండలం రుద్రపాకలోని ఆయన స్వగృహానికి…
