Wednesday, 4 November 2026

ఆరుగురు ఎర్రచదంనం స్మగ్లర్ల అరెస్ట్‌

సీమాంధ్ర

ఆరుగురు ఎర్రచదంనం స్మగ్లర్ల అరెస్ట్‌

అనంతపురం : అనంతపురం జిల్లా ఎన్‌పికుంట్లలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలను సీజ్‌ చేశారు. స్మగ్లర్లను అధికారులు విచారిస్తున్నారు.