Thursday, 5 November 2026

ఆరుతడి పంటల సాగుపై అవగాహన

జిల్లా వార్తలు

ఆరుతడి పంటల సాగుపై అవగాహన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 : రబీలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు గాను మండలంలో 11 నుంచి గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయాధికారి రవీందర్‌ తెలిపారు. 11న అబ్బాపూర్‌, అభంగపట్నం, మహంతం గ్రామాల్లో, 12న మోకన్‌పల్లి, కమలాపూర్‌,…