Wednesday, 4 November 2026

ఆరుషీ హత్య కేసులో ఆమె తల్లి నూపుర్‌ తల్వార్‌ నేడు జైలు నుంచి విడుదల కానుంది.

వార్తలు

నేడు జైలు నుంచి విడుదల కానున్న నూపుర్‌ తల్వార్‌

ఘజియాబాద్‌: ఆరుషీ హత్య కేసులో ఆమె తల్లి నూపుర్‌ తల్వార్‌ నేడు జైలు నుంచి విడుదల కానుంది. కూతురు ఆరుషి, హేమ్‌రాజ్‌ జంట హత్యల కేసులో భర్తతోపాటు నిందితురాలిగా ఉన్న నూపుర్‌కు సుప్రీంకోర్టు గతంలో బెయిల్‌ మంజూరు చేసింది.…