హైదరాబాద్
ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన జయశంకర్
హైదరాబాద్: తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన దార్శనికుడు ఆచార్య జయశంకర్ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, తెరాస ఎమ్మెల్యే కె.రామారావులు కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయగలిగిన వ్యక్తి జయశంకర్…
