హైదరాబాద్
‘ఆరోగ్యశ్రీ’పై 8న మరోసారి చర్చలు
హైదరాబాద్ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు నిలిపివేస్తామని నర్సింగ్‌హోమ్‌లు, స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రకటించిన 24 గంటల్లోనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారి స్పందించారు. అప్నా (ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అసోసియేషన్), ఆశా (ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్)లతో గురువారం…
