Thursday, 5 November 2026

ఆర్టీఓకు రెండు జనరేేటర్ల కేటాయింపు

ఖమ్మం

ఆర్టీఓకు రెండు జనరేేటర్ల కేటాయింపు

ఖమ్మం, జనవరి 19 : జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాలకు అత్యధునికమైన రెండు జనరేేటర్లు కేటాయించారు. ప్రస్తుతం ఖమ్మంలోని కార్యాలయాల్లో గల జనరేేటర్‌ తరచుగా మరమ్మతులకు గురవుతోంది. ప్రస్తుత విద్యుత్‌ కోతల నేపథ్యంలో రవాణా శాఖ సేవలకు విపరీతమైన…