సీమాంధ్ర
ఆర్టీపీపీలో నిర్వాసితుల ఆందోళన
కడప: ఎర్రగుంట్ల మండలం కలమల వద్ద రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆరో యూనిట్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. నిర్మాణ పనులు చేపట్టిన ఇందు సంస్థ కార్యాలయంపై దాడికి దిగారు. కంప్యూటర్లు, వాహనాల అద్దాలు…
